5.6만
2156만
3,545
2016.11
శ్రీమతే రామానుజాయనమః🙏 "రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతామ్ అభివర్ధతామ్" అన్నదే లక్ష్యంగా ఈ దాసురాలు అస్మదాచార్య శ్రీహస్త పరికరంగా శ్రీ వైష్ణవ సంప్రదాయ పరివ్యాప్తికై ప్రారంభించిన యూట్యూబ్ ఛానెల్. అందులో భాగంగా శ్రీ సంప్రదాయంలోని ఆళ్వారాచార్యుల వైభవాలను, 108 దివ్య క్షేత్రాల సందర్శనమును, ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలను వ్యాఖ్యానసహితంగా అనుభవించుకోవడం, తద్వారా సదా పరమాత్మ నామసంకీర్తనమ్ లక్ష్యంగా వీడియోలు అందించడమౌతున్నది. మీ కైంకర్యాన్ని పంపాలంటే ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యవలసిన నంబరు: 9848123
Redirecting...